కొరియోగ్రాఫర్ జానీ నేషనల్ అవార్డు రద్దు

కొరియోగ్రాఫర్ జానీ నేషనల్ అవార్డు రద్దు

పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యం లో అవార్డు రద్దు చేసిన కమిటీ 

ముద్ర, న్యూఢిల్లీ: నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను ఎంపిక అయిన జానీ బాషా తనపై నమోదైన కేసు వల్ల ఆ అవార్డును కోల్పోయారు.


న్యూ ఢిల్లీ లో అవార్డు ఫంక్షన్ కోసం జానీ భాషా మధ్యంతర బెయిల్ పొందారు.  జానీ బాషా 
ఈ నెల 8 న అవార్డు అందుకోవాల్సి ఉండగా అవార్డు కమిటీ దాన్ని రద్దు చేసింది. దీంతో ఆయన బెయిలు రద్దు సైతం సందిగ్ధంలో పడింది