నాగర్ కర్నూల్ లో పెరిగిపోతున్న మోసాలు... 

  • సాయిబాబా వ్యవహారం మరవక ముందే మరో మోసం...
  • అధిక వడ్డీ ఆశ చూపి 20 కోట్లు  వసూలు చేసి పరారైన  జహీర్ చోట మియ...
  • తెలకపల్లి మండలం నడిగడ్డ కి చెందిన జహీర్ చోట మియ..
  • నాగర్ కర్నూల్, నడిగడ్డ, తుడుకుర్తికి  చెందిన పలువురి    నుంచి డబ్బులు తీసుకున్న జహీర్ చోట మియ ...
  • న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ కి వచ్చిన బాధితులు...