కంపు కొడుతున్న రహదారి - జాతీయ రహదారి వెంట వ్యర్ధపు లారీలు 

కంపు కొడుతున్న రహదారి - జాతీయ రహదారి వెంట వ్యర్ధపు లారీలు 

ముద్ర మోతె:-మండల కేంద్రం లోని జాతీయ రహదారి కంపు కొడుతోంది మంగళ వారం మండల కేంద్రం లోని జాతీయ రహదారి పై  గంటల సమయం వరకు వ్యర్డాల వాహనాలు పార్కింగ్ చేసి కుళ్ళిపోయిన రక్తం రొచ్చు ను పూర్తిగా రోడ్ల పక్కన కార్చడం తో అటుగా వచ్చిన ప్రతి ఒక్కరు ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి దాపురించింది   అను నిత్యం లారిలలో డి సి యం లలో కుళ్లిపోయిన పదార్థాలు నొత్తురోడుతున్న  వ్యర్థ పదార్థాలను తెచ్చి రహదారుల వెంట రక్తం రోచ్చులు కరుపించదాంతో  నిత్యం ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్నాయి  ప్రయాణికులు కాకుండా రహదారి వెంట ఉన్న పొలాల్లో  సెలకలలో పనులు చేస్తున్న వ్యవసాయ దారులు   పలువురు ఆవేదన వ్యక్తంచేశారు రోజుల తరబడి రోడ్ల పక్కన వ్యర్థాలు పోసి రాహదరులను కంపు కొట్టిస్తున్నరని వచ్చి పోవే సమయం లో చెడు గాలిని పీల్చడం తో ఊపిరి తిత్తు లకు ఇన్ఫెక్షన్ చోకి రోగాల బారిన పడటం తో పేదలు మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం పై  తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉందని  తెలిపారు ప్రతి రోజు పదుల సంఖ్యలో వాహనాలు రోడ్ల పక్కన అపేసి కుళ్ళి పోయిన చికెన్ వ్యర్డాల రసాయనాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు తెలియజేశారు స్థానికుల సమాచారం తో పోలీసులు డి సి యం ఏ పి 7టి యప్  6660 గల వాహన డ్రైవర్ పై  కేసు నమోదు చేసి నట్లు  యస్ ఐ డి వెంకటేశ్వర్లు చెప్పారు.