ఏపీ సర్కారు ప్రైవేటీకరణకు వ్యతిరేకం: మంత్రి గుడివాడ అమర్నాథ్
నిన్నటివరకు బీఆర్ఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిందన్న ఏపీ మంత్రి అమర్నాథ్. ఇప్పడు బిడ్లో పాలొంటామని చెబుతోంది. ఏపీ సర్కారు ప్రైవేటీకరణకు వ్యతిరేకం. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ గొడవను ఏపీపై రుద్దాలని చూస్తున్నారు.