మంత్రి జగదీష్ రెడ్డి పై కొండంత అభిమానంతో

మంత్రి జగదీష్ రెడ్డి పై కొండంత అభిమానంతో

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యపేట ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించాలని బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పూజలు.మెట్లపై మోకాళ్ళతో నడిచి మొక్కులు చెల్లించుకున్న అభిమాని అన్నపూర్ణపు నరేందర్ గౌడ్ 100 కు పైగా BRS సీట్లు గెలిచి మూడోసారి సీఎం గా కేసీఆర్ గెలవాలి అంటూ పూజలు,అత్యధిక మెజార్టీతో మంత్రి జగదీష్ రెడ్డి మరోమారు గెలిచి పేట రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించాలని అమ్మవారిని వేడుకున్నట్లు  అభిమాని నరేందర్ గౌడ్ గురువారం విలేకరులకు తెలిపారు.