నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాలలో ఆమోదించబడ్డ నామినేషన్ల, తిరస్కరించబడిన వివరాలు.
నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లాలో , నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాలలో ఆమోదించబడ్డ నామినేషన్ల, తిరస్కరించబడిన వివరాలు.
జిల్లాలో 3 నియోజకవర్గాలలో మొత్తం నామినేషన్లు. 120
అభ్యర్థులు. 70
తిరస్కరించబడినవి 12
ఆమోదించబడిన. 58
నాగర్ కర్నూల్ నియోజకవర్గం
మొత్తం నామినేషన్లు 30
ఆమోదించబడినవి. 23
రిజెక్ట్ అయినవి. 07
అచ్చంపేట
మొత్తం నామినేషన్లు. 19
తిరస్కరించబడినవి. 02
ఆమోదించబడినవి. 17
కొల్లాపూర్
నామినేషన్లు మొత్తం. 21
ఆమోదం. 18
రిజెక్ట్. 03