ప్రజా ఆశీర్వాద సభకు తరలి వెళ్దాం - బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బండి జగన్ 

ప్రజా ఆశీర్వాద సభకు తరలి వెళ్దాం - బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బండి జగన్ 

ముద్ర, తంగళ్ళపల్లి:-రాజన్న  సిరిసిల్ల జిల్లాలో మంగళవారం రోజున జరగబోయే సీఎం కేసీఆర్  ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున మండలనికి చెందిన ప్రజలు,ఆసాములు,వర్కర్లు, వార్డుప్రజలు,తంగళ్ళపల్లిగ్రామ ప్రజలు,అన్ని కుల సంఘాలు,యువకులు, హాజరై సీఎం కేసీఆర్ కి మంత్రి కేటీఆర్ కి ఆశీర్వాదం అందించలని కోరారు.ఈ కార్యక్రమంలో  ఎంపీపీ పడగల మానసరాజు, సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, ఎంపిటిసి కోడి అంతయ్య, మండల అధ్యక్షులు గజబింకార్ రాజన్న, ఫ్యాక్స్ వైస్ చైర్మన్  ఎగుమామిడి వెంకట రమణ రెడ్డి, ఉప సర్పంచ్ పెద్దురి తిరుపతి, ఏఎంసి డైరెక్టర్ సద్దా రోజా,జాగృతి అధ్యక్షులు రామ గౌడ్, వార్డు సభ్యులు ఎడమల మంజుల,క్యారం జగత్,రెడ్డి పరశురాములు,బిఆర్ఎస్ నాయకులు,భానుమూర్తి,నేరేళ్ళ అనిల్ గౌడ్,ఎగుర్ల కనకరాజు,పసుల దుర్గయ్య, వెంగళ రమేష్,ఒగ్గు లింగం,సద్దా మనోహర్, వెంకటరంగం,సద్ద సురేష్ రాంనగర్ గణేష్ యూత్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.